- Advertisement -
*కన్నీరు పెట్టుకున్న పాలకొండ జన సేన నాయకురాలు పడాల భూదేవి*
పాలకొండ:
మన్యం జిల్లాలోని పాలకొండ నగర కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన నాయకురాలు పడాల భూదేవి కన్నీటి పర్యంతం అయ్యారు.
2019 లో కూడా పాలకొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ భూదేవి
పడాల భూదేవి పాలకొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన నాకు 2019 లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేసారు, ఇప్పుడు 2024వ సంవత్సరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోసం చేసారు అని తీవ్ర మనస్థాపానికి లోనై కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికైన మరో సారి పునరాలోచించి పాలకొండ అసెంబ్లీ స్థానం నుంచి తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వవలసింది గా పడాల భూదేవీ కోరింది.
- Advertisement -