Political News

Telangana

ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌లు

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు ల్యాప్‌టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు A rapid rise, followed by an even faster...

Andra Pradesh

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Most Popular

Latest News

ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు : రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యత – మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్ మాజీ జిల్లా కాంగ్రెస్ ఎస్.సి. సెల్ ప్రధాన కార్యదర్శి *జి.డి. రమేష్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నమోదిత దినోత్సవం సందర్భంగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

శనివారం అంగడిలో ఉన్నంత మంది కూడా బిజెపి ర్యాలీలో లేరు, పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ ను విమర్శించడమా : బిజెపి నేతలకు

దేశంలో రాహుల్ గాంధీ నిప్పు రాజేస్తేనే బిజెపికి వణుకు మొదలైందని, రాహుల్ గాంధీ రంగంలోకి దిగడం వల్లే దేశవ్యాప్తంగా బిజెపి 80 సభలు,ర్యాలీలకు సిద్ధమైందని సుడా మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీకి,బిజెపికి నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. బిజెపి నిర్వహించిన ర్యాలీకి కరీంనగర్ లో శనివారం అంగడి కి వచ్చినంత జనం ఉన్నారని దాన్నేదో వేలు వందలు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళులు, బీజేపీఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విద్యుత్ క

భారతదేశ 77వ రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) పురస్కరించుకుని, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నబోయిన ఓదెలు నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్ పాల్గొన్నారు.

నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి

భారత రాజ్యాంగం ఆమోదించబడిన చారిత్రాత్మక దినం (26 నవంబర్ 1949) ‘భారత రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గల రాజ్యాంగ రూపకర్త,భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ మేయర్ ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ సేవలను, భారత ప్రజాస్వామ్యానికి ఆయన అందించిన మహోన్నత రాజ్యాంగ విలువలను స్మరించుకున్నారు.

Trending News

ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు : రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యత – మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్ మాజీ జిల్లా కాంగ్రెస్ ఎస్.సి. సెల్ ప్రధాన కార్యదర్శి *జి.డి. రమేష్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నమోదిత దినోత్సవం సందర్భంగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

Latest Articles

Must Read