- Advertisement -
గడ్డం శైలజ వర్ధంతిలో పాల్నోన్నగడ్గం ప్రసాద్ కుమార్
Palnonnagadgam Prasad Kumar on the death anniversary of Gaddam Shailaja
వికారాబాద్..
తన శ్రీమతి, స్వర్గీయ గడ్డం శైలజ నాలుగవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -