పారాచూట్ నుంచి అడ్వాన్స్‌డ్ ప్రోటీన్ షాంపూ విడుదల

- Advertisement -

పారాచూట్ నుంచి అడ్వాన్స్‌డ్ ప్రోటీన్ షాంపూ విడుదల

హైదరాబాద్, మే 26 :
దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంజీసీ కంపెనీలలో ఒకటైన మారికో లిమిటెడ్, పారాచూట్ అడ్వాన్స్‌డ్ ప్రోటీన్ షాంపూ విడుదలతో హెయిర్ క్లెన్సింగ్ విభాగంలోకి ప్రవేశించిందని మారికో లిమిటెడ్ కోర్ బిజినెస్ ఇండియా సీఈఓ ఆశిష్ గోపాల్ మంగళవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేరీకో లిమిటెడ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ కర్వాల్‌ ఆయన మాట్లాడుతూ ఈ కొత్త ప్రోటీన్ షాంపూ శ్రేణి కొబ్బరి, సహజ పదార్థాల గుణాలను కలిగి ఉందన్నారు. ఇది కేశ సంరక్షణ విభాగంలో ఈ బ్రాండ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. గత కొన్నేళ్ళుగా మారికో తన కేటగిరీని గణనీయంగా విస్తరించడంలో భాగంగా, హెయిర్-క్లెన్సింగ్ ఫార్మాట్‌లో పారాచూట్ అడ్వాన్స్‌డ్ కోకోనట్‌ను విడుదల చేసిందన్నారు. పారాచూట్ అడ్వాన్స్‌డ్ షాంపూ, సహజ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీరుస్తుందన్నారు. ఇది, ప్రయోజనకరమైన, కొబ్బరి ఆధారిత ఆవిష్కరణలను పరిచయం చేయాలనే మారికో నిబద్ధతను ప్రదర్శిస్తుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular