- Advertisement -
ఓటు హక్కును వినియోగించుకున్న ‘పట్నం’ బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్
ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే:
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంజాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Advertisement -



