పవన్ కళ్యాణ్ కి తణుకు పట్టణంలో నిరసన సెగ

- Advertisement -

పవన్ కళ్యాణ్ కి తణుకు పట్టణంలో నిరసన సెగ

గతంలో తణుకులో నిర్వహించిన వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్

అయితే పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్ ను టీడీపీ అభ్యర్థికి ప్రకటించిన వైనం

వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ తణుకు అభ్యర్థి కానీ మాటమీద నిలబడని పవన్

నువ్వు ఇచ్చిన మాటకు ని దగ్గర విలువ లేదా అంటూ ఫలకార్డులుతో నిరసన తెలిపి న విడివాడ రామచంద్రరావు వర్గీయులు

గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫలకార్డులు ప్రదర్శన

టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య సభావేదిక వద్ద నెల కొన్న ఉద్రిక్త వాతావరణం..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular