నరసాపురంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నరసాపురంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Pawan Kalyan's birthday celebrations in Narasapuram

నరసాపురం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నరసాపురం నియోజకవర్గం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్ హై స్కూల్ వద్ద ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు .ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బమ్మిడి అప్పారావు .దివి సత్యన్.దివి వెంకటేశ్వరరావు. పప్పులు నరేష్ తదితర దివ్యాంగులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular