పవన్‌ ప్యాకేజ్‌ స్టార్‌ ..!

- Advertisement -

జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్ చంద్రసేనగా మార్చేశారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మద్దతిస్తున్నారని పవన్ పై మండిపడ్డారు. పవన్‌ టీడీపీ బంద్ కు ఎందుకు మద్దతిచ్చారని ఆమె ప్రశ్నించారు. పవన్‌ ప్యాకేజ్‌ స్టార్‌ అని మరోసారి రుజువైందని మంత్రి రోజా విమర్శలు చేశారు.

Pawan Package Star ..!
Pawan Package Star ..!
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular