*పెన్ మహోత్సవ వ్యాపార పురస్కారాలు*

*వివిధ రంగాలలో మీరూ 👉 పాల్గొనవచ్చు*
1 *విద్యా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు*
2 *మీడియా మరియు వినోదం*
3. *ఫ్యాషన్ ,వస్త్ర మరియు నగలు*
4 *ఆర్థిక విశ్లేషణ*
5 *ఆహారం మరియు ఆతిథ్యం*
6 *ఆరోగ్య రక్షణ మరియు ఫార్మ*
7 *సమాచార సాంకేతికత*
8 *మౌలిక సదుపాయాల కల్పన*
9 *ఇంటీరియర్ మరియు ఆర్కిటెక్ట్*
10 *భవన నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ రంగం*
11 *పర్యాటక మరియు టూరిజం*
12 *తయారీ పరిశ్రమ*(ఇండస్ట్రియల్ )
13 *చిన్న తరహా తయారీ పరిశ్రమ*( ఇండస్ట్రియల్ రహిత)
14 *పంపిణీ మరియు విక్రయాల వినియోగం*
15 *యువ పారిశ్రామికవేత్త*(బిజినెస్ ఎంట్రీప్రీనియర్)
16 *మహిళ పారిశ్రామికవేత్త*(బిజినెస్ ఎంటర్ప్రియర్స్)
17 *జీవిత సాఫల్య పురస్కారం*
18 *నాయకత్వపు లక్షణాలు*
19 *గృహ మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు*
*నామినేషన్స్ సమర్పించడానికి ఆఖరి తేదీ* : *15 -05 -2024*
*నామినేషన్ పత్రం* :
https://forms.gle/mX1yhomRCs1haqDZ6
*ఇంకనూ వివరాల కోసం*:
*శ్రీ ఆకుల సదానంద్*
*మొబైల్: 9652445556*
*బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కమిటీ, పెన్ మహోత్సవం*.