- Advertisement -
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అనంతరం మెగా హీరోలంతా కలిసి ఫొటో దిగారు. కొత్త జంటకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ విషెస్ తెలిపారు. ఈ ఫొటోను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్ కు స్టార్ల శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.
- Advertisement -