Sunday, September 8, 2024

చెన్నూర్ లో ఓ బోరు బావి నుండి గులాబీ రంగు నీళ్ళు

- Advertisement -

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఓ బోరు బావి నుండి గులాబీ రంగు నీళ్ళు రావడంతో ఇంటి యజమాని నివ్వెర పోతున్నాడు.. చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు.. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశర్యం వ్యక్తం చేశారు… ఎంత సేపైనా నీరు రంగు అలాగే రావడంతో ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ చెబుతున్నాడు.. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని.. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఇంటి యజమాని శ్రీనివాస్ కోరుతున్నారు..

Pink colored water from a bore well in Chennur
Pink colored water from a bore well in Chennur
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్