- Advertisement -
బెంగళూరు కేఫ్ లో పేలుడు..అనుమానిత వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
కర్ణాటకలోని
రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.
మొదటిగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు.
కానీ, కేఫ్‌లో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్ లో బాంబు పెట్టడంతో పేలుడు జరిగిందని సర్కార్ తెలిపింది.
బాంబు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హోటల్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -