- Advertisement -
దత్తాత్రేయ కాలనీలోని పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
Police Community Contact Program in Dattatreya Colony
పలు వాహనాలు సీజ్
సంగారెడ్డి
నారాయణఖేడ్ దత్తాత్రేయ కాలనీలోని డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం జరిగింది. కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా వాహన తనిఖీలు జరిపారు. తనిఖీల్లో సరైన పత్రాలులేని 60 వాహనాలను సీజ్ చేసారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
- Advertisement -