కేటీఆర్ బావమరిదికిపోలీసుల నోటీసులు

- Advertisement -

కేటీఆర్ బావమరిదికిపోలీసుల నోటీసులు

Police notices to KTR's brother-in-law

హైదరాబాద్
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలాకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేసారు. సోమవారం  11 గంటలకు అంతా విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్రనారు. ఈ మేరకు అయన ఇంటికి  నోటీసులను అంటించారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్  సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular