పబ్ ల్లో పోలీసుల సోదాలు

- Advertisement -

పబ్ ల్లో పోలీసుల సోదాలు
హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పబ్బుల్లో పోలీసులు ఆదివారం ఆర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. సుమారు 17 కు పైగా పబ్ లో ఆకస్మిక సోదాలు చేసారు.   సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి డ్రగ్స్ అనుమానస్పద వస్తువులు లభించలేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తనిఖీలు  చేస్తున్నాం. విష్యత్ లో కూడా తనిఖీలు చేస్తామని పోలీసులు వెల్లడించారు.  స్నిపర్ డాగ్  లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నాం. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాం. మొదటిసారి స్నిపర్ డాగులను  క్లూస్ టీమ్ వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్నాం. డ్రగ్స్ అమ్మకాలు జరిపినా వాడినా  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular