గాంధీ మార్చురీ దగ్గర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

గాంధీ మార్చురీ దగ్గర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

Police stopped BRS leaders near Gandhi Mortuary

సికింద్రాబాద్
గాంధీ హాస్పిటల్ మార్చురీ వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు మాజీ మంత్రులను పోలీసులు నిరాకరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావును అడ్డుకున్నారు. పోస్టుమార్టం వివరాలు తెలియజేసేందుకు నిరాకరించారు. మృతదేహాన్ని చూపించాలని  మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేసారు.  మాజీ మంత్రులతో వాగ్వాదానికి  దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular