క్లీంకారకు ప్రభాస్ ‘బుజ్జి’ గిఫ్ట్

- Advertisement -

క్లీంకారకు ప్రభాస్ ‘బుజ్జి’ గిఫ్ట్

Jun 03, 2024,

క్లీంకారకు ప్రభాస్ ‘బుజ్జి’ గిఫ్ట్
బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌తో మేకర్స్ ‘కల్కి’ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టీ క్లీంకారకు బుజ్జి గిఫ్ట్ ని పంపించింది కల్కి టీం. క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular