- Advertisement -
ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్
ప్రభాస్
‘కల్కి 2898AD’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్ర సూపర్.అద్భుతమైన VFXతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. అయితే ప్రభాస్ ఎక్కువసేపు
కనిపించకపోవడం కాస్త మైనస్. RATING: 3/5
- Advertisement -