భట్టి విక్రమార్కకు ప్రజాభవన్

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 13:  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా పేరు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్మయం తీసుకుంది. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు ఆ భవనాన్ని అధికారిక నివాసంగా కేటాయిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular