- Advertisement -
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్
Prajadarbar at TDP central office
తాడేపల్లి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ అధికార ప్రతినిధి, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యాల రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కె. ఎస్. జవహర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు
- Advertisement -