- Advertisement -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ముంబైలోని బాంబే ఐఐటీని సందర్శించారు.
తన పర్యటనలో భాగంగా CAR-T సెల్ థెరపీని దేశానికి అంకితం చేయనున్నారు.
IIT బాంబే-ఇంక్యుబేటెడ్ కంపెనీ ఇమ్యునోడాప్టివ్ సెల్ థెరపీ ద్వారా ఇది అభివృద్ధి చేయబడింది.
దీనికి టాటా మెమోరిల్ సెంటర్ సహకారం అందించింది.
CAR-T సెల్ థెరపీ క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇతర దేశాలలో లభించే క్యాన్సర్ చికిత్స విధానాలతో పోలిస్తే CAR-T సెల్ థెరపీ తక్కువ ధరలోనే లభించనుంది
- Advertisement -



