- Advertisement -
గేమర్ గా మారిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ భారతీయ గేమర్లతో సమావేశమయ్యారు. టాప్ ఇండియన్ గేమర్స్ అయిన అనిమేశ్ అగర్వాల్, నామన్ మాథుర్, మిదిలేశ్, పావల్, తీర్థ్ మెహతా, గణేశ్ గంగాధర్, అన్షు బిస్ట్లు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. గేమింగ్ ఫీల్డ్ వారి అనుభవాలు, కుటుంబ నేపథ్యాలను పీఎం అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు కొద్దిసేపు గేమర్గా అవతారమెత్తి ఆయన గేమ్స్ అడ్డారు.05:53 PM