- Advertisement -
నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
Prime Minister Narendra Modi's visit to Andhra Pradesh today
అమరావతి,
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖ పట్నం సిద్ధం అవుతోంది ఇప్పటికే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని ఎస్ పి జి, ఆధీనంలోకి తీసుకుంది ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.
బయట నుండి వచ్చే వ్యక్తు లపై నిఘా ఉంచనున్నారు పోలీసులు. ఇక, నేడు, సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగ ణంలో 5000 మంది పోలీ సులు చేరుకుంటున్నారు
35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోడీకి స్వాగతం పలికి ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనున్నారు.
- Advertisement -