- Advertisement -
స్టీల్ ప్లాంట్ పై ప్రధాని స్పందించాలి
Prime Minister should respond on steel plant
విశాఖపట్నం
విశాఖ పర్యటనకు వస్తు న్న దేశ ప్రధాని నరేంద్రమోడీ స్టీల్ ప్లాంట్ పై స్పందించాలాని వామప క్షాలు డిమాండ్ చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సొంతగనులు కేటాయించేలా మోదీ ప్రకటించేలా స్పష్ట మైన ప్రకటించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేసారు.ఈ మేరకూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.గత నాలుగేళ్ళుగా విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకోసం, స్టీల్ప్లాంట్కు సొంతగనులు కేటాయించాలని ఉద్యమం కొనసాగుతున్నా కనీసం మోడీ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఈ పర్యటనలో మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- Advertisement -