- Advertisement -
ముక్కంటి సేవ లో నిర్మాత దిల్ రాజు
Producer Dil Raju in Mukkaanti Seva
శ్రీకాళహస్తి అక్టోబర్ 24
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమా నిత్య రాహు కేతు దోష నివారణ పూజలను చలన చిత్ర నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు. గురువారం రాహుకాల సమయంలో కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. ముందు గా వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు
- Advertisement -