- Advertisement -
వ్యభిచారం గుట్టు రట్టు
ఐదుగురు మహిళలు, ముగ్గురు విటులు అరెస్ట్
శ్రీకాళహస్తి
Prostitution busted
Five women, three men arrested
శ్రీకాళహస్తి పట్టణంలోని తేరువీధి జంక్షన్ వద్ద ఉన్న అష్టలక్ష్మి రెసిడెన్సి లో గుట్టుగా జరుగుతున్న వ్యభిచారం గుట్టు రట్టు అయింది. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారంతో వన్ టౌన్ పోలీసులు దాడులు జరిపారు. అష్టలక్ష్మి లాడ్జి పై దాడి చేసి ఐదుగురు మహిళలు, ముగ్గురు విటులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలు ఎక్కడి వారు పురుషులు ఎవరు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
- Advertisement -