తాగు నీరు కోసం నీళ్ల ట్యాంకు పెకెక్కి నిరసన

- Advertisement -

తాగు నీరు కోసం నీళ్ల ట్యాంకు పెకెక్కి నిరసన
మీర్ పేట్

Protest by climbing a water tank for drinking water
తాగడానికి చుక్క నీళ్లు ఇవలేని ఎమ్మెల్యే  మాకొద్దని మీర్పేట్ డబల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలు నిరసనకు దిగారు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో బిందెలతో నీళ్ల

ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular