జగద్గిరిగుట్టలో సైకో..  బ్లేడుతో బాలుడి గొంతు కోసి …

- Advertisement -

జగద్గిరిగుట్ట – ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు.

స్థానికులని చూసి డ్రైవర్ పరారవగా బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular