- Advertisement -
మంగళగిరిలో భార్గవ్ తల్లికి నోటీసులు అందించిన పులివెందుల పోలీసులు.
పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు.
ఈ నెల 8న ఐటీ, బీఎన్‍ఎస్, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు.
A1 వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డిపై కేసులు.
సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు.
వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.
- Advertisement -