గోశాలలో గోపూజ చేసిన పురందేశ్వరి

- Advertisement -
Purandeshwari performed Gopuja in Goshala
Purandeshwari performed Gopuja in Goshala

గుంటూరు:  మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి పాల్గోన్నారు. గోశాలలో గోపూజ చేసారు. రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం నిధి స్టాలిన్ మాటలు ఏ హిందూ కూడా స్వాగతించరు. సనాతన విధానం మన జీవన విధానంలో ఓ బాగం. దాన్ని విస్మరించ రాదు. భారత్ అనే పేరు మన  రాజ్యాంగంలోనే ఉంది. దేశానికి భారత్ పేరు పెట్టుకోవడం తప్పులేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular