మంథని మున్సిపల్ బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన పుట్ట మధు

- Advertisement -

 మంథని మున్సిపల్ బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన పుట్ట మధు

Putta Madhu announces Manthani Municipal BRS candidates
మంథని

మంథని మున్సిపాలిటీ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులనుబిఆర్ఎస్ మంథని
నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధూకర్ మంగళవారం ప్రకటించారు. బిఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి 13 మంది అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.1వ వార్డు అభ్యర్థిగా గంధం ఆంజనేయులు, 2వ వార్డు అభ్యర్థిగా ఆరెపల్లి కుమార్, 3వ వార్డు అభ్యర్థిగా మాచీడి రాజుగౌడ్, 4వ వార్డు అభ్యర్థిగా బడికల లావణ్య శ్రీనివాస్, 5వ వార్డు అభ్యర్థిగా అంబటి నర్సింగ్, 6వ వార్డు అభ్యర్థిగా కాయితీ జ్యోతి సమ్మయ్య,7వ వార్డు అభ్యర్థిగా మంథని సంధ్య హరీష్,8వ వార్డు అభ్యర్థిగా కొత్త పద్మ, 9వ వార్డు అభ్యర్థిగా దాసరి పుష్ప మల్లేష్, 10వ వార్డు అభ్యర్థిగా బండారి సమ్మయ్య, 11వ వార్డు అభ్యర్థిగా పుప్పాల తిరుపతి, 12వ వార్డు అభ్యర్థిగా పూదరి లావణ్య సాగర్,13వ వార్డు అభ్యర్థిగా మంథని విజయ్ కుమార్ లను ఎంపిక చేసి ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular