- Advertisement -
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రఘురామకృష్ణం రాజు
Raghuramakrishna Raju visited Goddess Indrakiladriవిజయవాడ
తుని ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు శనివారం ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం అమ్మ వారిని దర్శించుకోవడానికి వచ్చాను. గత ప్రభుత్వం ఆంధ్ర లోకి రాకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరల ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మని దర్శించుకున్నాను. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. లడ్డు ప్రసాదం అనేది తిరుమల లోనైనా అమ్మవారిదైనా ప్రసాదం గానే భావించి తింటామని అన్నారు.
- Advertisement -




