Sunday, September 8, 2024

రాహు కేతు  పూజల్లో  సంగీత దర్శకుడు కోటి

- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన  శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం  సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్చేశారు .వీరికి   శ్రీకాళహస్తీశ్వరాలయ  అధికారులు స్వాగతం పలికారు . అనంతరం కోటి  రాహుకాల సమయం లో సహస్ర లింగం వద్ద  ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం   శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి  దర్శించుకుని   శ్రీ గురుదక్షిణ మూర్తి సన్నిధి వద్ద  ఆలయ  అదికారులు శేషవస్త్రంతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వచనం  స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్,మరియు వేద పండితులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్