- Advertisement -
హైదరాబాద్
తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు ఖరారు అయింది. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాని సమాచారం.
- Advertisement -