రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు

- Advertisement -

రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు

Rains from tomorrow.. Another threat on 17th

అమరావతి
ఏపీలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తమిళనాడు-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు,ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular