ఏపీలోని పలు జిల్లాల్లో వర్షా లు

- Advertisement -

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షా లు

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.

సరిహద్దు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.

మేఘాలు దట్టంగా అలుముకున్నాయి.

తమిళనాడులోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

కొన్ని ప్రాంతాల్లో 22 సెం.మీ వర్షపాతం నమోదైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular