రామచంద్రపుర డివిజన్ సాయి నగర్ కాలనీ (బస్సు డిపో రోడ్)లో స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరగడ్డ పుప్పనగేష్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కాలనీ లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి

డం జరిగింది.కాలనీ లో ఉన్న ప్రధాన సమస్యలు అన్ని పరిష్కరించారు అని,కేవలం రోడ్ నెంబర్ 5 హై టెన్షన్ రోడ్ లో సీసీ రోడ్ పనులు మిగిలి ఉన్నాయి అని,అది కూడా ఈరోజు ప్రారభించినందుకు కాలనీ అస్సోసియేషన్ సభ్యులు ఎంతగానో హర్షం వ్యక్తం చెయ్యడం జరిగింది.అలాగే కాలనీ లో పలు ప్రదేశాలలో స్ట్రీట్ లైట్స్ కావాలి అని,కొంత డ్రైనేజీ లైన్ కావాలి అని స్థానిక మహిళలలు కోరగా త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్.వారితో కాలనీ అధ్యక్షులు లక్ష్మణ్,యది రెడ్డి,జగన్ గౌడ్,వెంకటేశ్వర్లు,కృష్ణ కుమార్,విష్ణు,రమేష్,రాజు,ప్రీతీ గౌడ్,అర్చన,విశాలి తదితరులు.




