- Advertisement -
రామంతపూర్ బగాయత్ కాలనీ ల అభివృద్ధికి కృషి చేస్తా
Ramantpur will work for the development of Bagayat colonies
ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి
మేడ్చల్
రామంతపూర్ భగయత్ బాలకృష్ణ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రత గా ఉండడం వలన విష జ్వరాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు 71,40,000 వ్యయంతో డ్రైనేజీ లైను మంజూరు చేయించడం జరిగింది వారు ఈరోజు మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు తో కలిసి కాలనీలో పర్యటించి కాలనీ వాసులతో మాట్లాడి కాలనీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని త్వరలో పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు జహాంగీర్ -గౌరవ అధ్యక్షులు ,స్వామీ -కాలనీ అధ్యక్షులు ,మహేశ్వర్ రెడ్డి -గౌరవ అధ్యక్షులు ,నరసింహ రెడ్డి ,విజేందర్ రెడ్డి ,నాగేష్ ,రాములు ,మల్లేష్ ,జాన్ ముల్లార్ ,శోభన్ ,కాశం గౌస్ బిఆర్ఎస్ నాయకులు సురం శంకర్ ,చాంద్ పాషా ,నరేష్ ,బోసాని పవన్ ,ప్రశాంత్ గౌడ్ , మహేందర్ ,మందపాటి శ్రీనివాస్ రెడ్డి ,అనంద్ , సాయి ,సురేష్ తదితరులు పాల్గోన్నారు …..
- Advertisement -