లేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు?

- Advertisement -

లేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు?

Rape case registered against Lady Aghori?

హైదరాబాద్

లేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరీ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, జైలులో ఉన్న అఘోరీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఘోరీపై అత్యాచారం కేసు నమోదైంది. అఘోరీ పూజల పేరుతో కొండగట్టు ఆలయానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నం చేసినట్లు  ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే, తన అకౌంట్ నుంచి రూ.3 లక్షలను బలవంతంగా టాన్స్ఫర్ చేసుకుందని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular