గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం

- Advertisement -

 గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం 

Rave party broke out in Gachibowli

హైదరాబాద్
గచ్చి బౌలిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. ఒక గెస్ట్ హౌస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రేవ్ పార్టీ నిర్వహించారు.  ఎనిమిది మంది  మంది అమ్మాయిలు, పద్దెనిమిదిమంది యువకులను అరెస్టు చేసారు.  వారినుంచి గంజాయితోపాటు మద్యం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular