- Advertisement -
కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
Rave party in Konaseema district
మండపేట
ఏపీలోని కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం నెలకొంది. జనసేన నేత వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో గొల్లపుంత రోడ్లోని ఓ లేఔట్ అసభ్య నృత్య ప్రదర్శనలతో డిసెంబరు 31న రాత్రి న్యూఇయర్ వేడుకలు జరిగినట్లు సమాచారం.
దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో ఇప్పుడు వైరలవుతోంది. కాగా, జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -