ఒక్క రూపాయి దుర్వినియోగమైనా ఏ శిక్షకైనా సిద్ధమే..
మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొ. వెంకట్రావ్
ట్రస్ట్ బోర్డులో ఒక్క రూపాయి దుర్వినియోగమైనా ఏ శిక్ష
నా తాము సిద్ధమేనని, ఆరోపణలు రుజువు చేయ
కపోతే ట్రస్ట్ బోర్డులో అడుగు పెట్టనీయమని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు
చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్రావ్ హెచ్చరించారు. ఇటీవల ట్రస్టీలు ఆకుల పాండురంగారావు.మందా సూర్యప్రకాష్ నిమ్మ శంకర్లు ప్రెస్మీట్లో ట్రస్ట్ బోర్డుపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు.
ఆరోపణలు బేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ
క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధ
వారు కాచిగూడ ట్రస్టర్డు కార్యాలయంలో ట్రస్టీలు తెలు
గాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్,
ఎలగందుల దేవేందర్, ఆకుల నగేష్, ఆమరం చంద్రశేఖర్
లతో కలిసి ఆయన మాట్లాడారు. ట్రస్ట్ బోర్డును కబ్జా చేసి తమ ఆధీనంలోకి తీసుకోవడానికే ముగ్గురు ట్రస్టీలు కుట్రలు చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారు చేసిన
చేసి సమవేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెంకట్రావ్
యాలకు అనుగుణంగానే యాక్సిక్ బ్యాంకులో ట్రస్ట్ బోర్డు
కొత్త ఆకౌంట్ ప్రారంభించామని, అవార్డులు, ఫీజు రీయింబ
ర్మెంట్ ఇవ్వడం ఆలస్యం కాకుండా ఉండడానికి ఈ కొత్త
అకౌంట్ అని స్పష్టం చేశారు. ట్రస్టీలో అయిదుగురే ఉండా
అనే నిబంధన ఏమి లేదన్నారు. ఇప్పటికైనా ట్రస్టీలు చేసిన ఆరోపణలు విరమించుకోవాలన్నారు. ట్రస్ట్
బోర్డు సేవలను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ట్రస్ట్ బోర్డుపై ఆరోపణలు చేసిన ముగ్గురు ట్రస్టీలపై పరువునష్టం దావా వేస్తామని స్పష్టం
చేశారు.



