రియల్ ఎస్టేట్ సంస్థ ఘరాన మోసం

- Advertisement -

రియల్ ఎస్టేట్ సంస్థ ఘరాన మోసం

Real estate firm is a big fraud

కూకట్ పల్లి
-కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో వీ ఓన్ ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం తెర తీసింది. తమ రియల్ ఎస్టేట్ సంస్థలో ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ వడ్డీతో

అంటూ సంస్థ యజమాని కె.సురేష్ ఆశచూపించాడు. కొన్ని వందల మంది నుండి ఐదు లక్షల రూపాయల వసూలుచేసాడు. పద్దెనిమిది నెలలుగా వడ్డీ చెల్లించి, గత కొద్ది రోజులుగా మొఖం చాటేసాడు సురేష్.

ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితులకు, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో మోసపోయినట్లు గ్రహించి 80 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular