- Advertisement -
*గుర్తు మారిందండోయ్*
కేఏ పాల్ నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీకి ఇన్నాళ్లు హెలికాప్టర్ గుర్తు కేటాయించిన ఈసీ తాజాగా ఆ గుర్తును మార్చేసింది.
హెలికాప్టర్ గుర్తు స్థానంలో మట్టి కుండను కేటాయించినట్లు పాల్ తెలిపారు.
విశాఖలో ఆయన మాట్లాడుతూ..
కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలను తీర్చి దిద్దుతానని పేర్కొన్నారు.
అనంతరం స్వయంగా మట్టి కుండ తయారు చేసి కుటుంబ పాలన వద్దని కుండ పాలన కావాలని అన్నారు.
- Advertisement -