21.2 C
New York
Friday, May 31, 2024

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

- Advertisement -

వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ. 119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం సమకూరిందని చెప్పారు.

Record income for Vemulawada Rajanna

2021-22లో అత్యధికంగా రూ. 87.78 కోట్లు రాగా, ఈసారి ఆదనంగా రూ. 31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ. 32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ. 21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ. 22 కోట్లు సమకూరింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!