పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

- Advertisement -

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

Apr 17, 2024,

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు
ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66
లీటర్ డీజిల్ ధర- రూ.95.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48
లీటర్ డీజిల్ ధర- రూ.96.82
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76
లీటర్ డీజిల్ ధర- రూ.97.51

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular