13.2 C
New York
Thursday, February 29, 2024

రైలుపట్టాలపై రీల్స్…  రైలు ఢీ… స్పాట్ డెడ్

- Advertisement -
reels-on-the-tracks-train-crash-spot-dead
reels-on-the-tracks-train-crash-spot-dead

యూపీలోని బారాబంకీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జహంగీరాబాద్ రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై రీల్స్ చేస్తున్న ఓ బాలుడిని రైలు ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం జరగ్గా, ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మృతిచెందిన బాలుడిని తేరా దౌలత్పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల ఫర్మాన్ గా గుర్తించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!