గ్రూప్‌–2 ఫలితాల విడుదల

- Advertisement -

*గ్రూప్‌–2 ఫలితాల విడుదల*

గ్రూప్ – 2 మెయిన్స్ కు 92 వేల మంది అర్హత సాధించారు.

మెయిన్స్‌కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ

ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4,04,039 మంది హాజరు అయ్యారు.

డిసెంబర్‌లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య

ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహణ

45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్‌ నిర్వహణ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular