- Advertisement -
ఎన్జీవో కాలనీలో 65 సెంట్లలో ఆక్రమణలు తొలగింపు
Removal of encroachments at 65 cents in NGO Colony
మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి
బద్వేలు
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ కట్టడాలను తొలగించిన రెవెన్యూ , మునిసిపల్ అధికారులు. బద్వేల్ పట్టణం లో అంతర్భాగమైన గోపవరం మండలం మడకలవారిపల్లి పొలం 953,955 సర్వే నెంబర్లలో 100 అడుగుల రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెవెన్యూ మున్సిపల్ పోలీస్ అధికారులు దగ్గరుండి తొలగించారు దాదాపు 65 సెంట్లు అక్రమంగా కట్టిన కట్టడాలు తొలగించారు వీటికి ఎలాంటి అనుమతులు ఇంటి పట్టాలు లేవని గోపవరం తాసిల్దార్ త్రిభువన్ రెడ్డి తెలిపారు రికార్డులు పరిశీలించగా వాటిలో ఇంటి పట్టాలు ఇచ్చినట్లు నమోదు కాలేదని తాసిల్దార్ తెలిపారు పట్టణంలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే వాటిని తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు
- Advertisement -