- Advertisement -
అక్రమ నిర్మాణాల తొలగింపు
Removal of illegal structuresగన్నవరం నియోజకవర్గం….
చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారి వెంట ఆక్రమణ కట్టడాలను అధికారులు తొలగించారు. గన్నవరం పట్టణ శివారులో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు, వైకాపా నాయకుడు గొంది పరందామయ్య ప్రభుత్వ స్థలాన్ని
ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను సీఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు
తొలగించారు. బుధవారం తెల్లవారుజామున 6 గంటలకు సంఘటనా స్థలికి చేరుకున్న సర్వే అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో కపొక్లెయిన్, కూలీల సాయంతో ఆక్రమణల తొలగించారు.
- Advertisement -




